కోరుట్ల
ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు
viswatelangana.com
September 27th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జానియర్ కళాశాలలో యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కళాశాల విద్యార్థిని, విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్య క్రమంలో చేశారు. ప్రిన్సిపాల్ గౌసూర్ రెహమన్, వైటిసి కో ఆర్డినేటర్లు డి శ్రీనివాస్, ఫాతిమా, ఎన్ ఎస్ ఎస్ పివో గంగాప్రసాద్, అధ్యాపకులు నటరాజన్, హబీబ్, ఇమ్రాన్ ఖాన్, మోయిజోద్దిన్, డింగరి ప్రశాంత్, సుబ్రమణ్యం స్వరూప, నవీన, అమీనా విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



