కథలాపూర్
ప్రశాంతంగా ముగిసిన లోక్ సభ ఎన్నికలు

viswatelangana.com
May 13th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండల కేంద్రంలో గల వివిధ గ్రామాలలో ప్రశాంతంగా లోక్ సభ ఎన్నికల ముగిసాయి గ్రామ పంచాయతీ ఆవరణం లేదా ప్రభుత్వ పాఠశాలలో గల పోలింగ్ బూత్ పోలు అయినటువంటి ఓట్లు ప్రతి గ్రామాలలో 70 నుంచి 80 శాతం ఓట్లు పోలింగ్ కావడం జరిగింది పోలింగ్ అయినటువంటి గ్రామాల నుంచి పోలీస్ వారి పగడ్బందీగా ఎలక్షన్ డ్యూటీ సిబ్బంది మరియు వివియం బాక్సుల ను తరలింపు చేశారు



