రాయికల్
బీఆర్ఎస్ పట్టణ కమిటీ విస్తరణ
viswatelangana.com
August 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ లో బిఆర్ఎస్ నూతన కమిటీ… రాయికల్ పట్టణ ఉపాధ్యక్షులు వాసం రాజేందర్, తిరుణగరి రామచంద్రం, పటేల్ శివ, ప్రధాన కార్యదర్శి వల్లకొండ మహేష్ గౌడ్, సంయుక్త కార్యదర్శులు నెరేళ్ల వినోద్, లింగపెల్లి సుభాష్, కోశాధికారి నీలి రమేష్, అధికార ప్రతినిధి మోసిన్ బాబా, కార్యవర్గ సభ్యులు ఇంద్రాల లక్ష్మణ్, సింగని గంగాధర్, నజీర్, మరిపెల్లి సత్యనారాయణ, రఫిక్, ఎం.రాజు లను నియమించినట్లు పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు ఎలిగేటి అనిల్ కుమార్ తెలిపారు. ఈకార్యక్రమంలో కౌన్సిలర్లు మ్యాకాల కాంతారావు, తురగ శ్రీధర్, మరంపేల్లి సాయి కుమార్, కన్నాక మహేందర్, శ్రీరాముల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



