కథలాపూర్
బూత్ లెవల్ ఎజెంట్స్ కు దిశ దశ నిర్ధేశ కార్యక్రమంలో భాగంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో గెలుపే ద్యేయంగా
viswatelangana.com
January 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
టిపిసిసి అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గే విచ్చేస్తున్న సందర్భంగా, ఇట్టి సమావేశాన్ని విజయవంతం చేయడానికి తమవంతు కృషిగా రేవంత్ రెడ్డి పిలుపు మేరకు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎల్ బి స్టేడియానికి బయల్దేరిన కథలపూర్ మండల అధ్యక్షులు, బ్లాక్ అధ్యక్షుల, పిసిసి సభ్యులు, బూత్ సభ్యుల, బూత్ ఎజెంట్స్, సోషల్ మీడియా కో ఆర్డినెటర్ లు కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు



