కథలాపూర్
భూషణరావుపేట అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్న ప్రాసన

viswatelangana.com
March 23rd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ శారద ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. ఈ సందర్భంగా మొదటి ఆరు నెలల పాటు తల్లిపాల ప్రాముఖ్యత, బిడ్డకు 6 నెలలు నిండిన తర్వాత అనుబంధ ఆహార అవసరం పై తల్లులు, గర్భిణులకు అవగాహన కల్పించారు.



