రాయికల్
మధ్యాహ్న భోజన పథకం పరిశీలన

viswatelangana.com
August 23rd, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
పౌరసరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు జగిత్యాల నయాబ్ తాహసిల్దార్ వరప్రసాద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, గిర్ధవర్ దేవదాస్ పద్మయ్య, జెడ్పిహెచ్ఎస్ అల్లిపూర్ పాఠశాలను అలాగే ఉప్పమడుగు అయోధ్యలో గల అంగన్వాడి కేంద్రాలను పరిశీలించడం జరిగింది.



