
viswatelangana.com
తెలుగు వెలుగు సాహితి వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర) ఆధ్వర్యంలో మాజీ భారత ప్రధాని భారతరత్న పివి నరసింహారావు జయంతి ఉత్సవాలు – 2024ను పురస్కరించుకొని ఏర్పాటుచేసిన మహానంది జాతీయ పురస్కారాన్ని తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ప్రముఖ వాస్తు, జ్యోతిష్య, పురోహితులు బ్రహ్మశ్రీ గట్టుపెల్లి రమేష్ కుమార్(ప్రభుత్వ ఉపాధ్యాయులు) వాస్తు, జ్యోతిషం మరియు పౌరోహిత్యములో విశిష్టమైన సేవలను గుర్తించి రమేష్ కుమార్ గారికి తెలుగు వెలుగు మహానంది జాతీయ పురస్కారాన్ని అందజేసినట్లు తెలుగు వెలుగు సాహితి వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ జాతీయ చైర్మన్ పోలోజు రాజ్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వలబోజు మోహన్ రావు చేతుల మీదుగా మహానంది పురస్కారాన్ని కరీంనగర్ ఫిలిం నగర్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఈ అవార్డును అందుకున్నారు.



