మెదక్

మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం వారి బాలిక దినోత్సవం వేడుకలు

viswatelangana.com

January 24th, 2024
మెదక్ (విశ్వతెలంగాణ) :

సిద్దిపేట జిల్లా ఎంసాంపల్లి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు జాతీయ బాలిక దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ నెల 19 నుండి 24 వరకు విద్యార్థులకు డ్రాయింగ్ ఉపన్యాసం పాటల పోటీలు బేటి బచావో బేటి పడావో కార్యక్రమాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జనరల్ స్పెషలిస్ట్ పద్మ లావణ్య ఫైనాన్షియల్ లెటర్స్ స్పెషలిస్ట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Back to top button