
viswatelangana.com
March 17th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
మాల కులస్తుల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం మాల ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామం అని భీమారంమాల మహానాడు మండల అధ్యక్షులు బక్కురి నరేష్ అన్నారుమాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణా ఏర్పాటు అయినా పదేళ్ల లలో కేసిఆర్ రజాకార్ల పాలన సాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో సామజిక దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. మాల ఉపకులాల కార్పొరేషన్ ద్వారా నిజమైన అర్హులకు పేదవారికి లబ్ధి చేకూరుతుందని సంతోషం వ్యక్తం చేశారు.



