
viswatelangana.com
March 7th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో గత నాలుగు రోజుల నుండి మంచినీళ్లు లేక ప్రజలు ప్రజలు అల్లాడుతున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రంగు మారడంతో నీటిని పశువులు కూడా త్రాగావని అలాంటి నీళ్లు ప్రజలకు సరఫరా చేస్తున్నారని, భగీరథ నీటి సరఫరలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, వెంటనే కోరుట్ల పట్టణంలోని వాగు నుండి మంచి నీటిని సరఫరా చేయాలని మున్సిపల్ అధికారులను కోరిన 22వ వార్డు మాజీ కౌన్సిలర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ మాడవేని నరేష్



