కోరుట్ల
రక్తదానం చేసిన ఆది శీనన్న యువసేన సభ్యుడు
viswatelangana.com
February 12th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం లోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎండి సఫియా అనే పేషెంట్ కి ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని వైద్యులు తెలుపగా వెంటనే స్పందించి వెంకట్రావుపేట గ్రామానికి చెందిన చీపిరిశెట్టి రమేష్ ( యూత్ కాంగ్రెస్ నాయకుడు) రక్తదానం చేశాడు అనంతరం రక్తదానం చేసిన యువకున్ని భాథిత కుటుంబ సభ్యులు అభినందించారు..



