కథలాపూర్
రక్తదానం చేసిన యువకులు

viswatelangana.com
August 24th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల కోరుట్ల పట్టణంలోని న్యూ లైఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సిరికొండ గ్రామానికి చెందిన ఆకుల గంగారెడ్డి చికిత్స నిమిత్తం యూనిట్స్ బ్లడ్ 0 పాజిటివ్ ప్లేట్లెట్స్ బ్లడ్ యూనిట్స్ మరియు ప్లాస్మా అవసరమని డాక్టర్ చెప్పడంతో పేషంట్ కుటుంబ సభ్యులు డోనర్స్ కోసం వెతుకుతూ సభ్యుడు మెట్ పల్లి బిజెవైయం పట్టణ ప్రధాన కార్యదర్శి కలికోట శ్రీకాంత్ కి సమాచారం తెలుపగా వెంటనే స్పందించి అన్నగారు స్వయంగా బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి ఇప్పించడం జరిగింది. అత్యవసర సమయంలో బ్లడ్ అవసరమని కలికోట శ్రీకాంత్ ఫోన్ చెయ్యగానే వెంటనే స్పందించి బ్లడ్ దానం చేసిన గుండవేని శేఖర్ పుల్లూరి దినేష్ , గోపనవేణి గంగాధర్ లకు ధన్యవాదాలు తెలిపారు.



