రాయికల్
రక్తదానం చేసిన యువకులు

viswatelangana.com
June 14th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామజీపేట గ్రామానికి చెందిన సింగిడి లక్ష్మి ఇంట్లో ప్రమాదవశాత్తు జారీ పడింది. జగిత్యాల హాస్పిటల్ లో చేరగా డాక్టర్ ఆపరేషన్ అవసరమని బి పాజిటివ్ రక్తం కావాలని చెప్పగా రాయికల్ మండలం ధర్మాజిపేట్ గ్రామానికి చెందిన మారంపెల్లి హరీష్, రాజానగరం గ్రామానికి చెందిన భారతపు రాజు లు స్పందించి రక్తదానం చేశారు.



