రాయికల్ మండల గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండల గౌడ సంఘము ఆధ్వర్యంలో నూతన మండల గౌడ సంఘము కార్యవర్గాన్ని జిల్లా గౌడ సంఘము అధ్యక్షుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ప్రకటించారు. అధ్యక్షుడు గా ఉత్కమ్ సాయగౌడ్ ప్రధాన కార్యదర్శి జోగినిపెళ్లి తిరుపతి గౌడ్ ఉపాధ్యక్షులుగా కొత్తకొండ లింగం గౌడ్ నాగుల మల్లయ్య గౌడ్ కోశాధికారి గా బొంగోని బుమాగౌడ్ ముఖ్య సలహదారులుగా కైరి ముత్త గౌడ్ అనుపురం శ్రీనివాస్ గౌడ్ బతిని రాజేశం పాలకుర్తి రవి డిందిగల రామస్వామి గౌడ్ బత్తిని వెంకటేష్ గౌడ్ మరియు కార్యవర్గం సభ్యుల గ జోగినిపెళ్లి సురేందర్ గుర్రాల రాజేశం గడ్డం రాజేశం గౌడ్ పాలకుర్తి వెంకటేష్ గౌడ్ బొంగు రాజు గౌడ్ గరపెళ్లి శ్రీనివాస్ గౌడ్ తిరుమల రవి గౌడ్ గొల్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ లను ఎన్నుకున్నారు. వీరిని జిల్లా గౌడ సంఘము అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ జిల్లా మెంబర్ అల్లకొండ సాయగౌడ్ లు అభినందించారు.



