రాయికల్

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ జేఏసీ నూతన పాలక వర్గం ఏకగ్రీవం

viswatelangana.com

January 26th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ మండల ప్రెస్ క్లబ్ నూతన పాలక వర్గం రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇట్టి ఎన్నికల్లో మండల ప్రెస్ క్లబ్ జేఏసీ అధ్యక్షులుగా వాసరి రవి, ప్రధాన కార్యదర్శిగా కడకుంట్ల జగదీశ్వర్, కోశాధికారిగా మచ్చ శేఖర్, ఉపాధ్యక్షులుగా చింతకుంట సాయికుమార్, నాగిరెడ్డి రఘుపతి, సంయుక్త కార్యదర్శి గంగాధర్ సురేష్, సాంస్కృతిక కార్యదర్శిగా ఏద్దండి ముత్యపు రాజు, నిజనిర్ధారణ కమిటీ సభ్యులుగా సింగిడి శంకర్, నాగమల్ల శ్రీకర్, పటేల్ నరేందర్ రెడ్డి, గుర్రాల వేణు, ఎండి ముజాఫర్, బోంగోని శ్రీనివాస్, బొమ్మ కంటి వెంకటరమణ, సయ్యద్ రసూల్, ఎనుగంటి రవి, కార్యవర్గ సభ్యులుగా గట్టుపల్లి నరేష్ కుమార్, కళ్లెం శ్రీనివాస్, అనుపురం లింబాద్రిగౌడ్, ఇమ్మడి విజయ్ కుమార్, బొమ్మకంటి నాగరాజు, మిగితా సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన పాలక వర్గం సభ్యులను వివిధ పార్టీల నాయకులు, అధికారులు అభినందించారు.

Related Articles

Back to top button