రైతును రాజును చెయ్యడమే కాంగ్రెస్ లక్ష్యం : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో రాబోవు రోజుల్లో రైతును రాజును చెయ్యడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు శుక్రవారం కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా విజయోత్సవ ర్యాలీలో అయన పాల్గొన్నారు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లో 9000 వేయిల కోట్ల రూపాయలు రైతు భరోసా క్రింద రైతులకి పెట్టుబడి సహాయం అందించిందని అందులో భాగంగానే కొడిమ్యాల మండలంలో సుమారు 12 వేయిల మంది రైతులకు సుమారు 13 కోట్ల రూపాయల మొత్తం రైతుల అకౌంట్లో జమ చెయ్యడం జరిగిందని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫి 2 లక్షల లోపు చేశాం అని తెలిపారు అంతేకకా రైతులకు సబ్సిడీ ద్వారా పనిముట్ల పంపిణి సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాం ప్రభుత్వం దేశం లోనే తెలంగాణ రాష్ట్రం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పి సి సి సభ్యులు గోగురి మహిపాల్ రెడ్డి,చిలువెరీ నారాయణ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్లు రాజనర్సింగరావు, బండ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం జీవన్ రెడ్డి, నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కడారి మల్లేశం, మ్యాకల మల్లేశం, పిడుగు ప్రభాకర్ రెడ్డి రాఘవ రెడ్డి, భూషణ్ రెడ్డి,ముత్యం శంకర్, ప్రసాద్, చంద్రమోహన్ రెడ్డి, జామల్పూరి రాజేశ్వరి రాజేందర్, కమలాకర్ రెడ్డి, కొండూరి రాజేష్, నర్సయ్య, అబ్బిడి లక్ష్మారెడ్డి, జితేందర్, అజయ్ గౌడ్,తిరుపతి రెడ్డి,గోల్కొండ రాజు, ముత్యం రెడ్డి, అజయ్ రెడ్డి, రాజమల్లు, మ్యాక రమేష్, అయిలయ్య, వినోద్ రెడ్డి, సాయి, సిరి, శేకర్ రెడ్డి, గాజుల శంకర్, అంజయ్య, బొక్కెన కిషన్, గణేష్, నగేష్, శ్రవణ్, జలంధర్, విక్రమ్, శ్రీకాంత్, నాగార్జున్, తిరుపతి, విజయ్, రంజిత్, తదితరులు పాల్గొన్నారు



