కోరుట్ల

వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే

viswatelangana.com

October 22nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. నాగులపేట, సంగెం, వెంకటాపూర్, గుంలాపూర్, మోహన్ రావుపేట, చిన్నమెట్ పల్లి, మాదాపూర్, పైడిమడుగు, జోగిన్ పల్లి, కల్లూరు, సర్పరాజ్ పల్లి, ధర్మారం, అయిలాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కోనుగోలు ఇబ్బందులు లేకుండా కొనుగోల్లు జరపాలన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button