రాయికల్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

viswatelangana.com

April 18th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ రాయికల్ పరిధి లోని రామాజిపేట్,మూటపెల్లి, కొత్తపేట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బేతి మోహన్ రెడ్డి, డైరెక్టర్లు బోడ భూమారాజం, గుండ నరేష్, రామాజిపేట్ మాజీ సర్పంచ్ బెజ్జంకి రమాదేవి- మోహన్, మాజీ ఉప సర్పంచ్ జకీలేటి హరీష్ రావు, మాజీ ఎంపీటీసీ ఆకుల మహేష్, మూటపెల్లి గ్రామ మాజీ సర్పంచ్ బెక్కం తిరుపతి, కొత్తపేట గ్రామ మాజీ సర్పంచ్ బత్తిని రాజేశం, మాజీ ఎంపీటీసీ మందుల శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ కాటిపెల్లి రాజశేఖర్, వడ్డెర కాలనీ మాజీ సర్పంచ్ మన్నెగుండ్ల నర్సయ్య, ఇంచార్జ్ సీఈఓ కటుకం జగదీశ్, సెంటర్ ఇంచార్జి గుగ్గిల్ల సురేష్, పల్లికొండ మహేష్ సంఘ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button