రాయికల్
వసుంధర గ్రామఖ్యా సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం

viswatelangana.com
April 21st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామములో సోమవారం రోజున ఐకెపి ద్వారా వసుంధర గ్రామఖ్యా సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రమును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీసీ గంగామణి, గ్రామ కార్యదర్శి రాజేష్ కుమార్, రైతు నాయకులు కొమ్ముల ఆది రెడ్డి, ఎలెటి జలంధర్ రెడ్డి, మహిళా సంఘం సభ్యులు భూక్య లక్ష్మి, ఎదురుగట్ల రాధ, దండవేణి భూమక్క, తదితరులు పాల్గొన్నారు.



