రాయికల్
వాటర్ ప్యూరిఫైడ్ అందజేత

viswatelangana.com
March 29th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని నాగారం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో భక్తుల కొరకు మాచర్ల హరిదాస్ వాటర్ ప్యూరిఫైడ్ అందజేశారు. ఈ సందర్భంగా దాత కుమారుడు రాజశేఖర్ ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో విక్రమ్ కుమార్ గౌడ్, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, ధర్మకర్తలు రాయిల్ల ప్రభాకర్, సందెల గణేష్,ఓజ్జెల రాజరెడ్డి, కల్లెడ రాజు,సిర్పా మణిదీప్, నోముల జ్యోతి, రాజేందర్, ఆలయ అర్చకులు భరత్ శర్మ ఆలయ సిబ్బంది హేమాద్రి మరియు భక్తులు పాల్గొన్నారు.



