రాయికల్
విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ

viswatelangana.com
June 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గల ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఎస్ఎంసి చైర్మన్ గట్టుపల్లి కళ్యాణి పాఠ్య పుస్తకాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నజీమా షరీఫ్ ఉపాధ్యాయులు సలేహ తబుసం మహమ్మద్ అతిరుద్దీన్ పాల్గొన్నారు



