కథలాపూర్

వెలిచాల రాజేందర్ రావుని గెలిపించండి

viswatelangana.com

May 5th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని పోసానిపేట, దుంపేట, దూలూర్, బొమ్మైన, తక్కళ్లపెల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రాజేంద ర్రావుకు మద్దతుగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంన గర్ డిసిసి మెంబర్ మాజీ మండలాధ్యక్షుడు చెదలు సత్యనారాయణ, టిపిసిసి మెంబర్ తోట్ల అంజయ్య, మండల అధ్యక్షుడు కాయతి నాగరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అజీమ్, కల్లెడ గంగాధర్, పులి హరి ప్రసాద్, గోపిడి ధనంజయ రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు యాగండ్ల రమేష్ గౌడ్, అల్లకొండ లింగంగౌడ్, అల్లూరి దేవా రెడ్డి, మట్టగాదా పునరసయ్య, ఆకుల సంతోష్, న్యవనం దిశేఖర్, గడిల గంగప్రసాద్, కట్టశంకర్, వ్యగ్యారపు శ్రీహరి, కల్లెడ గంగాధర్, వంగ మహేష్, కృష్ణ చారి, జవ్వాజీ రవీందర్, లోక నరసా రెడ్డి, వెలిచాల సత్యనారా యణ, ఎంజీ రెడ్డి, ఆకుల రాజేందర్, గడ్డం చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button