భీమారంమేడిపల్లి

వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎస్ డి ఎఫ్ నిధులతో గ్రామాల కుల సంఘాల అభివృద్ధి

viswatelangana.com

March 4th, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

ప్రభుత్వ విప్ ఎస్ డి ఎఫ్ నిధులు బిమారం మేడిపల్లి మండలలకు ఒక కోటి 55లక్షలు మంజూరు చేయించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలిపిన మండల అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి ఉపాధ్యక్షులు తోకల నర్సయ్య సోమవారం బిమారం మండలంలోని పలు గ్రామాలు గోవిందారం పసునూరు మోత్కురావుపేట రాజలింగంపేట గ్రామాలలో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంజూరు చేసిన ఎస్ డి ఎఫ్ నిధుల ప్రొసీడింగ్ కాపీ ని మండల అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు తోకల నర్సయ్య ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరుమడ్ల లక్ష్మణ్ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీరేటి మల్లేశం, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు పుల్లూరి దేవయ్య చేతుల మీదుగా ప్రొసీడింగ్ కాపీలను అందచేయడం జరిగింది.. గోవిందారం గ్రామంలో గంగపుత్ర సంఘం కి 2లక్షలు, మున్నూరు కాపు సంఘం కి 2.లక్షలు, పెరుక సంఘం కు 2. లక్షలు రాజలింగంపేట గ్రామంలోని మహిళ సంఘం కు 4లక్షలు, గంగపుత్ర సంఘానికి 3 లక్షలుపసునూరు గ్రామంలోని. ఎస్సీ. మహారాజుల సంఘానికి. మూడు లక్షలుఎస్టి. లంబాడి సంఘానికి 3 లక్షలు. మోత్కురావుపేట గ్రామంలోని ముదిరాజ్ సంఘానికి 3 లక్షలు పెరుక సంఘానికి 3 లక్షల.నిధుల ప్రొసీడింగ్ కాపీలు వారి వారి సంఘాల పెద్దమనుషులకు అందచేయడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాకముందే మాకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి నిధులు మంజూరు చేయించి మాట నిలబెట్టుకున్న వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేశారు.. ఈ కార్యక్రమంలో గోవిందారం గ్రామ శాఖ అధ్యక్షులు నల్లపు శేఖర్ చీపిరిశెట్టి లింగయ్య ప్యాట వెంకటేష్ నరహరి తోట అనిల్ చందు తిరుపతి వెంకటేష్ పసునూరు గ్రామంలోని గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్మాజీ సర్పంచులు. మాలోతు లచ్చనాయక్ దాసరి గణేష్ లింగమూర్తి అద్ది నీవే అజయ్ రమేష్ మోత్కురావుపేట గ్రామ శాఖ అధ్యక్షులు మధు మాజీ సర్పంచ్ దుంపేట నర్సయ్య దామోదర్ రాజలింగంపేట గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్ ఆదిరెడ్డి భూమయ్య వివిధ గ్రామాల కుల సంఘాల పెద్దమనుషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

Back to top button