కొడిమ్యాల

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ఘనంగా భజన కార్యక్రమం

viswatelangana.com

May 6th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని వాగు ఒడ్డున శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి మంగళవారం నిర్వహించే భజన కార్యక్రమంలో భాగంగా హనుమాన్ దీక్ష స్వాములు భక్తులు మాతా సాములు యువకులు పాల్గొని భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వెందుకూరి భాస్కర్ పంతులు హనుమాన్ సేవా సమితి వారు పిల్లలకు స్వాములకు అలపార కార్యక్రమం నిర్వహించారు

Related Articles

Back to top button