రాయికల్
సన్మానం
viswatelangana.com
September 27th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ మీటింగ్ లో భాగంగా సమావేశానికి విచ్చేసిన మండల విద్యాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శ్రీపతి రాఘవులును సమావేశం అనంతరం కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు యువి. రమణి మరియు ఫిజికల్ సైన్స్ ఫోరమ్ తరపున ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు బొల్లె చిన్నయ్య, పొన్నం రమేష్, గాజంగి రాజేశం, చిలువేరి విజయకుమార్, రాజమల్లయ్య, జీవనరెడ్డి, ముక్కెర శేఖర్, మల్లేశం, అమరేందర్, ఏనుగు శ్రీనివాస్ రెడ్డి, రవీందర్, వేముగంటి గిరిధర్, పద్మ, శంకర్,తోట శంకరయ్య, రమాదేవి, వేణుమాదవ్, మనోహర్, తాటిపెల్లి వేణుగోపాల్, సిరిపురం మహేష్, శైలజ సరోజన, హుస్సేన్, ఖమారుద్దీన్ సిఅర్ పి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.



