జగిత్యాల

హనుమాన్ స్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే

viswatelangana.com

April 20th, 2024
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మిపూర్ గ్రామంలో లో హనుమాన్ దీక్ష స్వాముల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ నాయకులు చెరుకు జాన్, ఎలేటి రాజిరెడ్డి , సత్తిరెడ్డి , రాజీరెడ్డి , నరేష్ , సురేష్, శ్రీనివాస్ , భక్తులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో మంచినీళ్ళ దాత అయిన రాజలింగం ను హనుమాన్ దీక్ష స్వాములు సత్కరించారు.

Related Articles

Back to top button