కథలాపూర్

బీరప్ప జాతరలో పాల్గొన్న ప్రభుత్వ విప్

viswatelangana.com

May 15th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్ పూర్ గ్రామంలోని బీరప్ప జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పబ్బ శ్రీనివాస్, పులి హరిప్రసాద్, ఆకుల సంతోష్, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, జవ్వాజి తిరుపతి, ఉరుమళ్ళ చారి, చౌదరి,రాము, సతీష్, అల్లకొండ గంగాధర్, గంగారెడ్డి, కట్టేకోల శేఖర్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు బీరప్ప జాతర మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పబ్బ శ్రీనివాస్, పులి హరిప్రసాద్, ఆకుల సంతోష్, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, జవ్వాజి తిరుపతి, ఉరుమళ్ళ చారి, చౌదరి,రాము, సతీష్, అల్లకొండ గంగాధర్, గంగారెడ్డి, కట్టేకోల శేఖర్, సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button