కొడిమ్యాల

పిల్లలకు యోగ తల్లులకు పోషణపై అవగాహన

viswatelangana.com

April 19th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాలమండలలో ని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షంలో భాగంగా పిల్లలకు యోగకార్యక్రమంతల్లులకు పోషణపైఅవగాహన కల్పించడం అలాగేవెయ్యి రోజుల ప్రాముఖ్యత గర్భస్థశిశువు నుండి పిల్లలుపుట్టిన రెండు సంవత్సరాల వరకుపిల్లల అభివృద్ధి పెరుగుదల గురించి గర్భిణీలబరువులు తీయడం పిల్లల్లోపోషణ స్థితి ఎలా ఉంది అని తెలియజేయడం గర్భిణీల ఇంటి ఇంటికి తిరిగి సలహాలు ఇవ్వడం జరిగింది ఇ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు,తల్లులు పాల్గొన్నారు

Related Articles

Back to top button