కోరుట్ల

గాలిపటంతో ప్రమాదం

viswatelangana.com

January 13th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల జవహర్ రోడ్ లో ఆర్యన్ అనే మూడవ తరగతి చదువుతున్న అబ్బాయి తమ ఇంటి పైన గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభానికి గల హై టెన్షన్ వైర్లుకు తగిలి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇది గమనించిన స్థానికులు బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని వైద్యులు తెలిపారు.

Related Articles

Back to top button