కథలాపూర్
అభివృద్ధి చేయమంటే యాత్ర చేస్తున్న ఎంపీ బండి సంజయ్
viswatelangana.com
February 11th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలన్నారు.అభివృద్ధి చేయమంటే ఓట్ల కోసం యాత్ర చేస్తున్నాడన్నారు.



