కథలాపూర్
కాంగ్రెస్ లో చేరిన బొమ్మెన తాజా మాజీ సర్పంచ్ భర్త తిరుపతి రెడ్డి

viswatelangana.com
May 6th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండల బొమ్మేన గ్రామ తాజా మాజీ సర్పంచ్ భర్త , బిఆర్ఏస్ నాయకులు పిడుగు తిరుపతి రెడ్డి సోమవారం 100 మంది సభ్యులతో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అండంగాఉండి పని చేస్తాము అని కొనియాడారు వారికి ప్రభుత్వ విప్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామ ప్రజలు హస్తం గుర్తుకు అండగా ఉంటాం అని అన్నారు.



