కథలాపూర్

దాతల సహకారంతో నిర్మించిన తరగతిగది ప్రారంభోత్సవం

viswatelangana.com

February 6th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన ప్రాథమిక పాఠశాలలో దాతలు ఇచ్చిన లక్ష రూపాయలతో నూతనంగా నిర్మించిన తరగతి గదిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి రవి మరియు గ్రామ నాయకులు ప్రారంభించినారు. ఈ గది నిర్మాణంలో తమవంతు ఆర్థిక సహకారం అందించిన దాతలకు మరియు పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులకు ప్రధానోపాద్యాయులు అంబటి రవి కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

Back to top button