కోరుట్ల

కొంతం రాజం జన్మదిన వేడుకలు

viswatelangana.com

August 20th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం జన్మదిన వేడుకలను స్థానిక ఏసుకొని గుట్ట ప్రాంతంలో గల జువ్వాడి భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు విచ్చేసి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజంను శాలువాతో సన్మానించారు. అనంతరం తిరుమల గంగాధర్ మాట్లాడుతూ… ఇలాంటి పుట్టినరోజులు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మునుముందు మరెన్నో ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నజీముద్దీన్, నజ్జు, కార్యదర్శి మ్యాకల నర్సయ్య, సహాయ కార్యదర్శి ఎంభేరి సత్యనారాయణ, కో ఆప్షన్ మెంబెర్ ఓలెపు రాజేష్, జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్ గౌడ్, నేమూరి భూమయ్య, శ్రీరాములు అమరేందర్, తెడ్డు విజయ్, సోగ్రాభి,గడీల అశోక్, సైదుల గంగాధర్, మ్యాదరి లక్ష్మణ్, మాజీ సర్పంచ్ బొల్లె నరసయ్య, ఉరుమడ్ల వెంకటి, కాశిరెడ్డి వెంకటరెడ్డి, సమీద్, జక్కుల ప్రసాద్, బోలుమల్ల శ్రీనివాస్, నేతి శ్రీనివాస్, మొజిబిత్, శ్రీకాంత్, దండిగ కిషోర్, నరహరి, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button