viswatelangana.com
February 23rd, 2024
భీమారం (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి / భీమారం ప్రతినిధి: భీమారం మండల కేంద్రంలో. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుమారి లాస్య నందిత మృతి పట్ల ద్విగ్వాంతం వ్యక్తం చేస్తూ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది, వారి మృతి పట్ల ప్రభుత్వం స్పందించి ప్రమాదాన్ని దర్యాప్తు చేయాలని మేడిపల్లి భీమారం మండల బహుజన సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగడి ఆనంద్ కుమార్. రాజేష్, కుమార్, వెంకటేష్, ఎంపిటిసి సభ్యులు పల్లె అర్జున్, పరమేశ్వరరావు, రఘు. తదితరులు పాల్గొన్నారు



