మేడిపల్లి
మార్కండేయ సేవా సమితి సభ్యులు ఆర్థిక సహాయం

viswatelangana.com
April 20th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
మేడిపెల్లి మండల కేంద్రంలో సంకు రాజలింగం కొన్ని రోజుల క్రితం మరణించగా వారి కుటుంబానికి మార్కండేయ సేవ సమితి సభ్యులు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సేవ సమితి సభ్యులు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చేపూరి నాగరాజు, మ్యాకల కిరణ్, కట్కం గంగాధర్, బండారి రమేష్, బండారి నరేష్, బండారి మహేష్, దాసరి బలరాం, వీరబత్తిని శేఖర్, కుందరపు రాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరిని పలు కుల సంఘల నాయకులు, గ్రామస్థులు అభినందించారు.



