కథలాపూర్
జగిత్యాల జిల్లా నూతన కలెక్టర్ బి సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసి నా అంబేద్కర్ సంఘాల జిల్లా అధ్యక్షులు పవన్ బాబు & భీమారం మండల అధ్యక్షుడు దీపక్

viswatelangana.com
June 22nd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లాకు నూతనంగా బదిలిపై వచ్చి కలెక్టర్ బాధ్యతలను స్వీకరించినటువంటి బి. సత్యప్రసాద్ ని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘాల భీమారం మండల అధ్యక్షుడు బంగారు దీపక్, అంబేద్కర్ సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది.



