కథలాపూర్
యంగిస్తాన్ యూత్ కార్యవర్గం ఎన్నిక

viswatelangana.com
March 15th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండల, అంబారిపేట గ్రామంలో గల యంగిస్తాన్ యూత్ మీటింగ్ లో భాగంగా నూతన కార్యవర్గం ఎన్నుకోబడింది, యూత్ అధ్యక్షులుగా దయ్య ప్రశాంత్, కోశాధికారి దయ్య నర్సయ్య లను యూత్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే యూత్ సభ్యులు వారికీ అభినందనలు తెలపడం జరిగింది అధ్యక్షులు దయ్య ప్రశాంత్ మాట్లాడుతూ యూత్ అభివృద్ధి కి నిరంతరం అన్నివిధాల కృషి చేస్తానని తెలపడం జరిగింది



