కోరుట్ల

కాంగ్రెస్ పార్టీలో చేరిన పద్మశాలి పట్టణ మాజీ అధ్యక్షులు జక్కుల ప్రసాద్ దంపతులు

viswatelangana.com

March 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ పద్మశాలి కులోన్నత సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు జక్కుల ప్రసాద్ దంపతులతో పాటు బిఆర్ఎస్ కు చెందిన వాజీద్ లు మంగళవారం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కొంతం రాజం,మచ్చ కవిత, ఎంబేరి నాగభూషణం, ఆడేపు మధు,ఎంబేరి సత్యనారాయణ,మార్గం ప్రతాప్, పోతుగంటి శంకర్ గౌడ్ తుపాకుల బాజన్న అవునురి కాశీరెడ్డి పసుల కృష్ణప్రసాద్ కటుకం దివాకర్ పెంట అశోక్ అంజిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button