కోరుట్ల
ఓటు వేసిన జువ్వాడి నరసింగ రావు

viswatelangana.com
May 13th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నరసింగ రావు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం 143వ బూతులో ఓటు వేశారు.అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ తో కలిసి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మ్యాకల నర్సయ్య,కస్తూరి రమేష్ ఓలెపు రాజేష్, బెల్లల రాజారెడ్డి, కోట గంగాధర్, పెండెం రమేష్, గంగధారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.



