కోరుట్ల
సేవాదళ్ నేత శ్రీ గద్దె నరహరికి ఘన సన్మానం

viswatelangana.com
September 28th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
మైత్రి పీస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆల్ ఇండియా బుద్ధ పీస్ అవార్డుకు ఎంపికైన తెలంగాణ ముద్దుబిడ్డ, విశ్వకర్మ ముద్దుబిడ్డ, సేవాదళ్ నేత శ్రీ గద్దె నరహరి కోరుట్ల వాస్తవ్యులు శ్రీ వీరబ్రహ్మేంద్ర కార్పెంటర్స్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలో శ్రీ గద్దె నరహరిని, ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర కార్పెంటర్ ఆర్గనైజేషన్, సభ్యులు చెక్కపల్లి రాజం, రాధరపు సత్యనారాయణ, ఉప్పులపాటి రాఘవులు, బొమ్మెన విజయ్, వనతడుపుల రమణ, పెడిమల్ల రాజు, కత్తి రాజ్ శంకర్, లక్కాకుల శ్రీనివాస్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.



