రాయికల్
హుండీ ఆదాయం లెక్కింపు

viswatelangana.com
March 9th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శివ భక్త మార్కండేయ దేవాలయం లో భక్తుల ద్వారా వచ్చిన 3 సంవత్సరాల హుండీ ఆదాయం 38,230/- రూపాయలు వచ్చినట్లు సంఘ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, సామల్ల సతీష్ ప్రధాన కార్యదర్శులు మామిడాల లక్ష్మి నారాయణ, ఆడెపు రాజీవ్ నేత, కోశాధికారి సిలివేరి నర్సయ్య, ఆలయ పూజారి మల్లికార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు.



