రాయికల్
రాయికల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా జలంధర్ రెడ్డి

viswatelangana.com
December 5th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండల యూత్ కాంగ్రెస్ ఎన్నికలు సెప్టెంబర్ లో జరగగా ఫలితాలు బుధవారం రోజున సాయంత్రం విడుదల కాగా అధ్యక్షులు గా ఏలేటి జలంధర్ రెడ్డి 526 ఓట్లతో ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు గా అబ్దుల్ మసూద్, జక్కుల సాగర్,గుమ్మడి సంతోష్, మండల జనరల్ సెక్రటరీ మహేష్, సుధాకర్, ప్రవళిక జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాకేష్ నాయక్,జిల్లా జనరల్ సెక్రటరీ షాకీర్, బొడ్డు గంగాధర్,అసెంబ్లీ నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ భాపుర రాజీవ్, అసెంబ్లీ జనరల్ సెక్రటరీ బోధసు జలపతి, ఎన్నికయారు.



