రాయికల్
ఆలయ కమిటీని సన్మానించిన మైనార్టీ సోదరులు

viswatelangana.com
March 16th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
రాయికల్ పట్టణానికి చెందిన మైనార్టీ సోదరులు నూతనంగా ఎన్నికైన ఆలయ చైర్మన్ మరియు సభ్యులను శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గం యూత్ కార్యదర్శి మొహమ్మద్ షాకీర్ ముస్తాక్ అహ్మద్ మున్ను అబ్దుల్ మసూద్ సోహెల్ సల్మాన్ జమీల్ తదితరులు పాల్గొనడం జరిగింది



