రాయికల్

నోటు పుస్తకాల పంపిణీ

viswatelangana.com

October 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో 34 మంది విద్యార్థులకు 3000 రూపాయల విలువగల నోట్ పుస్తకాలను శ్రీ మహాలక్ష్మి బుక్ సెల్లర్స్ యజమాని బొమ్మ కంటి నవీన్ ఉచితంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. గంగాధర్, డి.సతీష్, విద్యార్థిని విద్యార్థులు మరియు కాలనీ వాసులు పాలుగోన్నారు.

Related Articles

Back to top button