కొడిమ్యాల
కొడిమ్యాలలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి

viswatelangana.com
April 2nd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పదవ తరగతి పరీక్షలు మూడు సెంటర్లో పరీక్ష కేంద్రాలలో బుధవారం ప్రశాంతంగా ముగిశాయి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఎలాంటి భయాందోళన చెందకుండా పరీక్షలు ప్రశాంతంగా రాశారు, పరీక్ష సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో మండలంలో మొత్తం 393 మంది విద్యార్థులు పరీక్షలు మూడు సెంటర్లలో రాశారు కొడిమ్యాల జెడ్పిహెచ్ఎస్ హైస్కూల్ మోడల్ స్కూల్, పూడూర్ జడ్పి హెచ్ ఎస్ స్కూల్లో రాశారని ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో సౌకర్యాలు చాలా బాగా ఉన్నాయని, పరీక్షలు బాగా రాశామని తెలుపుతూ కొడిమ్యాల మండలం పేరును నిలబెడతామని తెలిపారు



