కొడిమ్యాల
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్

viswatelangana.com
March 20th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త కల్లేపల్లి చంద్రయ్య పది రోజుల క్రితం మరణించగా చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవి శంకర్, చంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి నిత్యవసర వస్తువులు అందించి ధైర్యంగా ఉండాలని అధైర్య పడకూడదు ఆదుకుంటామని అన్నారు..



