కోరుట్ల
కోరుట్ల మోటార్ సైకిల్ వర్క్ షాప్ సొసైటీ నూతనకార్యవర్గం

viswatelangana.com
March 9th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో ఆదివారం రోజు నిర్వహించిన కోరుట్ల మోటార్ సైకిల్ వర్క్ షాప్ సొసైటీ ఆధ్వర్యంలో ఎలక్షన్లు నిర్వహించగా, అధ్యక్షుడిగా కటుకం గోవర్ధన్,ఉపాధ్యక్షుడిగా వాజిద్, ప్రధాన కార్యదర్శిగా అల్లే రమేష్, సహాయ కార్యదర్శిగా వడ్లకొండ రమేష్, కోశాధికారిగా మండలోజు అంజయ్య, గా ఎన్నికైనారు, అధ్యక్షుడు కటుకం గోవర్ధన్ మాట్లాడుతూ, తనను నమ్మి రెండవసారి అధ్యక్షుడిగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎల్లవేళలా సొసైటీకి అందుబాటులో ఉంటూ, సొసైటీ అభివృద్ధికి సహకారం అందిస్తానని అని పేర్కొన్నారు.



