కథలాపూర్

ప్రభుత్వ బడిబాట కార్యక్రమం ప్రభుత్వ బడిలో చదవాలి ప్రగతికి వెలుగు నింపాలి

viswatelangana.com

June 8th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

మండలంలోని అంబారిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొలుగూరి కిషన్ రావు, మాట్లాడుతూ ప్రభుత్వ బడి బాట కార్యక్రమం ఎంతగానో ప్రాముఖ్యతని ఇస్తుంది విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ప్రభుత్వం అందిస్తున్నటువంటి విద్యార్థులకు ఉచిత పుస్తకాలు ఉచిత చదువులు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఉచిత దుస్తులు మెరిగైన విద్య డిజిటల్ క్లాసులు అన్ని కూడా ఉచితంగానే ప్రతి ఒక్క విద్యార్థికి ఉచితంగానే అంతునటువంటి మధ్యాహ్నం పూట భోజనం ఇన్ని వసతులు ఉండంగా కూడా ప్రైవేటు బడులకు పోయి ఎన్నో లక్షల ఖర్చులు పెట్టుకొని చదివిస్తున్నటువంటి పరిస్థితి మెరుగైన విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం బడిలోనే చేర్పించాలని బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో ఎంపీపీస్ ప్రధానోపాధ్యాయులు రత్నకుమారి, ఏఏపిసి చైర్మన్ సులోచన, మాజీ చైర్మన్ ఉమ, ఎస్ హెచ్ జి గ్రూపు సభ్యులు, హెల్త్ వర్కర్స్, పాఠశాల ఉపాధ్యాయులు సంజీవరెడ్డి, రాజేందర్, రజనీకర్ రెడ్డి, ప్రణిత, చుక్కయ్య, రాజు, సరిత, పరమేశ్వరి, ఇస్మాయిల్, సి ఆర్ పి అజయ్ కుమార్, మాజీ ఎస్ఎంసి చైర్మన్ కరిపె సత్యనారాయణ, విద్యార్థులు, విద్యాభిమానులు 50 మంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button