రాయికల్
రైతుల ముందస్తు అరెస్ట్

viswatelangana.com
March 24th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు రుణమాఫీ,పసుపు కు మద్దతు ధర, రైతు భరోసా అమలు చేయాలని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న రైతులు తురగ శ్రీధర్ రెడ్డి, కుర్మ మల్లారెడ్డి, సూతరి తిరుపతి, బోడగం రాజు,జిల్లాల గంగారెడ్డి, నీలి తిరుపతి, ఓజ్జెల నరేష్, కల్లెడ అశోక్, కుర్మా రాము లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.



