కథలాపూర్

పురుగుల మందు తాగి చనిపోయిన మతిస్థిమితం లేని వ్యక్తి

viswatelangana.com

August 25th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన మారేల్లి భాస్కర్ అనే వ్యక్తి గత పది సంవత్సరాల నుండి మతిస్థిమితం సరిగా లేక ఊర్లో తిరుగుతూ ఉండేవాడు కాగా తేదీ 24/ 8/2024 రోజున దాదాపు ఉదయం 9 గంటల సమయంలో భాస్కర్ ఏదో గుర్తుతెలియని పురుగుల మందు తాగి జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తేదీ 24/ 8/2024 రోజున రాత్రి 11 గంటల సమయంలో చికిత్స పొందుతూ చనిపోయినాడు అని మృతుడి మేనమామ బండి బాస నరేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనదని కథలాపూర్ ఎస్సై తెలిపినారు.

Related Articles

Back to top button